సిల్వర్ డ్రెస్సులో మెహ్రీన్ మెరిసెన్..

-

నేచురల్ స్టార్ నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రిన్ పిర్జాదా. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.

గతంలో బొద్దుగా ఉండే ఈ సుందరి..ఇటీవల కాలంలో కాస్త చిక్కినట్లు కనబడుతోంది. ఇకపోతే ఈ భామసోషల్ మీడియాలోనూ దూకుడు పెంచింది. వరుస పోస్టులలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా మెరిసేదంతా సిల్వర్ అంటూ సిల్వర్ కలర్..ఉల్లి పొర లాంటి పొట్టి డ్రెస్ లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు..‘‘బంగారంలా మెరిసిపోతున్నావ్’ అని అంటున్నారు. ఈ భామ నటించిన F3 ఫిల్మ్ ఈ నెల 27న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ‘హనీ’గా మెహ్రీన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండటంతో పాటు నవ్వులు పూయించేలా ఉంటుందని తెలుస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by MEHREEN (@mehreenpirzadaa)

Read more RELATED
Recommended to you

Latest news