క్రికెట్ లవర్స్ కి హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!

-

క్రికెట్ ప్రేమకులకి హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది ట్విట్టర్ వేదికగా గురువారం ఒక ప్రకటన చేసింది. రోజు రాత్రి 1:00 వరకు మెట్రో సేవలను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 12:15 గంటలకి చివరి ట్రైన్ ప్రారంభమై 1:10 గంటలకి రమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియం ఎంజిఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.

ఉప్పల్ మార్గంలో మిగతా స్టేషన్లో ట్రైన్ దిగేవారికి అనుమతి ఉంటుందని ఎక్కడానికి మాత్రం వీలు ఉండదని స్పష్టం చేశారు ఈరోజు రాత్రి 7:30 గంటలకి మ్యాచ్ మొదలవుతుంది సన్రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లలో భారీ హిట్టర్లు ఉన్నారు ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది మ్యాచ్ లలో 8 విజయాలతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది హైదరాబాద్ వచ్చేసి 5వ స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version