రోజుకు ఒక ఆట‌తో ఆద‌ర‌కొడుతున్న ఎమ్మెల్యే రోజా 

-

న‌గ‌రి ఎమ్మెల్యే రోజ రోజు కు ఒక ఆటతో ఆద‌ర‌గొడుతున్నారు. త‌న భ‌ర్త ఆర్ కె స‌ల్వ‌మ‌ణి తో క‌బడ్డీ ఆడిన విష‌యం తెలిసిందే. దీని త‌ర్వాత వాలీబాల్ ను కూడా ఆడింది. అలాగే ఒక రోజు డ‌ప్పు ప‌ట్టి వాయించి అక్క‌డ ఉన్న వారంద‌రినీ ఆకట్టు కున్నారు. తాజాగా బ్యాడ్మీంట‌న్ ఆడింది ఎమ్మెల్యే రోజా. రోజా చారి ట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఆట‌ల పోటీల‌ను నిర్వ‌హిస్తుంది ఎమ్మెల్యే రోజా.

దీంతో ప్ర‌తి రోజు ఆట‌ల‌ను రోజా ప్రారంభిస్తుంది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉన్న ఆట‌గాళ్ల‌తో రోజా ఆడుతుంది. మొద‌టి రోజు త‌న భార్త తో క‌బ‌డ్డీ ఆడి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంది. అలాగే వాలీబాలు ను కూడా ఆడింది. తాజాగా రోజా సోద‌రుల‌తో బాడ్మింట‌న్ ఆడింది. కాగ న‌ట‌న తో పాటు రాజ‌కీయం, ఆట‌ల‌లో ఎమ్మెల్యే రోజా చాలా చురుగ్గా ఉంటుంద‌ని ప‌లువురు అంటున్నారు. కాగ ఎమ్మెల్యే రోజా రాజ‌కీయం తో పాటు ప‌లు షో ల‌తో టీవీల‌లో క‌నిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news