యూపీఏ పాలనలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగింది: మోదీ

-

ఢిల్లీ లో సాయంత్రం నుండి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల ముఖ్య నేతలతో మీటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడవసారి గెలిచి అధికారాన్ని దక్కించుకోవడమే. అందులో భాగంగా ఈ మీటింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గతంలో భారతదేశాన్ని పాలించిన UPA గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు మోదీ. ఈయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో పరిపాలన చేస్తున్న బీజేపీ దేశంలో అవినీతిని పారదోలడానికి అవసరం అయిన అన్ని మార్గాలను వెతుకుతున్నట్లు మోదీ తెలిపారు. గతంలో UPA పాలన జరిగిన కాలంలో అవినీతికి కొమ్ము కాసే లక్షల కోట్ల అవినీతి జరగడానికి ప్రధాన కారణం అయ్యారు అని విమర్శించారు మోదీ.

 కూటమిని ఏర్పాటు చేస్తోందని…కానీ అది సక్సెస్ కాదంటూ మోదీ చెప్పారు. దేశంలో మంచి పాలన అందించడానికి బీజేపీ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు మోదీ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...