షాకింగ్ : తనతో అఫైర్ ఉన్న అల్లుడిని చంపేసిన అత్త

-

హైదరాబాద్ లోని ఉప్పల్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. తన సొంత అల్లుడిని చంపేసింది ఓ అత్త. ఉప్పల్ రామంతపూర్ కేసీఆర్ నగర్ లో అల్లుడుని అత్తహత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది, అందుతోన్న సమాచారం మేరకు రామంతపూర్ కేసీఆర్ నగర్ లో అనిత అనే ఆమె నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

murder
murder

ఈ నేపధ్యంలోనే అదే నవీన్ కు తన కూతురును ఇచ్చి వివాహం చేసింది అనిత. నవీన్ వేదింపులు, అలానే తన తల్లితో తన భర్తకు ఉన్న వివాహేతర సంబందాల విషయం బయటపడటంతో నాలుగు నెలల క్రితం అనిత కూతురుఆత్మహత్య చేసుకుంది. అయినా ఆ తర్వాత కూడా నవీన్ తో సంబంధం కొనసాగించింది సదరు అనిత. గత రాత్రి నవీన్ దగ్గరే ఉన్న అనీత కత్తితో నవీన్ ను పొడిచి చంపింది. అయితే ఎందుకు చంపింది ఏమిటి అనే విషయాలు ఏవీ తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news