చిరంజీవి – త్రివిక్ర‌మ్ కాంబో లో సినిమా ?

-

మెగాస్టార్ చిరంజీవి, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో సినిమా రాబోతున్న వార్త సోష‌ల్ మీడియా తో పాటు సినీ ప‌రిశ్ర‌మ లో కూడా చ‌క్క‌ర్లు కొడుతుంది. కాగ గ‌తం లో నూ ఈ స్టార్స్ కాంబినేష‌న్ లో సినిమా రాబోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కాని ఆ సినిమా ప‌ట్టాలు మాత్రం ఎక్క‌లేదు. అయితే ఈ సారి మాత్రం చిరంజీవి హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం లో ప‌క్క‌గా సినిమా రాబోతుందని స‌మాచారం.

ఈ సినిమా కు నిర్మాత గా డీవీవీ దాన‌య్య వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఇత‌ర భాష ల‌లో హిట్ అయిన సినిమా ను రీముక్ చేస్తున్నారా.. లేక స‌రి కొత్త క‌థ తో ముందుకు వ‌స్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. కాగ గ‌త కొంత కాలం నుంచి మెగా స్టార్ చిరంజీవి వ‌రుస గా సినిమా లు తీస్తున్నారు. ఇప్ప‌టి కే గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్ సినిమా ల షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా లు రీమేక్ కావ‌డం విశేషం. అలాగే మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ నే పూర్తి చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news