ముకేష్ అంబానీ జీతం తెలిస్తే షాక్ అవుతారు…. అక్షరాలా..!

-

Mukesh Ambani salary revealed by reliance
Mukesh Ambani salary revealed by reliance

ఆయన ప్రపంచం లోనే అత్యంత కుబేరుల లిస్ట్ లో ఒకరు, ప్రపంచంలోనే 8వ అతిపెద్ద కుబేరుడు అతనే రిలయెన్స్ గ్రూప్స్ అధినేత ముకేష్ అంబానీ. అంతపెద్ద కుబేరుడు 4 లక్షల కోట్లకు అధిపతి కానీ ఇప్పటికీ అతను ఓ ఉద్యోగి లాగే జీతం తీసుకుంటాడట..! ఇక అతని జీతం విషయానికొస్తే సంవత్సరానికి 15 కోట్లు. 2008 సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నాటినుండి ఇప్పటి వరకు ఆయన జీతం తీసుకుంటున్నాడని రిలయెన్స్ గ్రూప్స్ తెలిపింది. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటినుండి ఆయన జీతభత్యాలపై స్వయం నియంత్రణ విధించుకుంటున్నాడట. ఇక ఆయన జీతం విషయానికొస్తే అంబానీ రూ. 4.36 కోట్లు వేతనం, అలవెన్సుల కింద, కమీషను రూపంలో రూ. 9.53 కోట్లు, రిటైర్మెంట్‌ ప్రయోజనాల కింద రూ.71 లక్షలు అందుకున్నారని రిలయన్స్ గ్రూప్స్ సంస్థ పేర్కొంది. ఇక మరోవైపు ఇదంతా కేవలం డ్రామా అని షో కేస్ సెటప్ అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news