BREAKING : రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్

-

BREAKING : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అంతర్జాతీయ టి20 ల నుంచి తప్పుకున్నాడు. రిటైర్ అవుతున్నట్లు కాసేపటి క్రితం ట్వీట్ చేశాడు.

టెస్టులు, వన్డే లపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. బంగ్లాదేశ్ తరపున 102 టీ20లు ఆడిన అతడు, 1500 రన్స్ చేశాడు. బంగ్లా తరపూన సీనియర్ ఆటగాడిగా ఉన్నాడు. ఇక  ముష్ఫికర్ రహీమ్ ప్రకటన జట్ల ఆ జట్టు సభ్యులు విచారం వ్యక్తం చేశారు. జట్టుకు ముష్ఫికర్ రహీమ్ ఎన్నో సేవలు అందించారని..  అలాంటి ప్లేయర్ దూరం కావడం బాధకరమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news