Nabha Natesh : నాభి అందాలతో నిషా ఎక్కిస్తోన్న నభా నటేష్

-

Nabha Natesh : టాలీవుడ్‌ భామ నభా నటేష్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హాట్ బాంబ్ నభా నటేష్ సొంపులతో కనువిందు చేసింది. ఈ కింద ఫోటోల్లో పైన రెడ్ కింద వైట్ పై రెడ్ డాట్స్ డ్రెస్ లో తన పరువాల విందు పరిచింది. అందాలతో హీట్ పెంచింది.

నభా నటేష్ కి కవ్వించే కొంటే చూపు తోడవడంతో ఈ సీజన్ కి ఆమె హాట్ లుక్స్ సెగలు రేపుతున్నాయి. పైగా ఈ ఫోటోలో ఉన్న నభా హస్కీ లుక్స్ లో సెక్సీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఇంకా బాగా ఆకట్టుకుంది.

అసలు కుర్ర కారు చూపు తిప్పుకోలేని కవ్వించే ఒంపు సొంపులతో ఉన్న నభా నటేష్ అలా వయ్యా రంగా నుంచుంది. అమ్మడు అందాల ఫోసులకు నేటిజెన్లు మైకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.

మొత్తానికి నభా ఇలా ఘాటు ఫోజులు పెట్టి టాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో నభా యువతలో క్రేజ్ భారీ క్రేజ్ రాబట్టింది. అసలు ఈ ఫోటోలో ఉన్న నభా ని అలా చూసి, ఆమె ఫాలోవర్స్ ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news