పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న నాగ చైతన్య ట్వీట్ !!

-

అక్కినేని నాగ చైతన్య, టాలీవుడ్ హీరో సమంత విడిపోతున్నట్లు… ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి జంటపై అనేక వార్తలు వస్తున్నాయి. అయితే అవేవి పట్టించుకోకుండా తన దారి తాను చూసుకుంటున్నారు సమంత, అక్కినేని నాగ చైతన్య. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాకు దూరంగా ఉండే ట్వీట్ చేసి అందరిని షాక్ కు గురి చేశాడు.

అది ఎవరి గురించి ? అసలు ఆ ట్వీట్ ఏంటి ? అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆ ట్వీట్ కు అర్థం ఏంటో తెలియక కొందరు నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. కానీ తర్వాత కొంత మంది నెటిజన్లు అసలు విషయం చెప్పేశారు. నాగచైతన్య రేసర్ గ్రే జీవాలే గురించి ట్వీట్ చేశాడు. అది ఫేమస్ రేసర్ పేరు అని… అతని ఈ రోజు చివరి రైడ్ చేసి వీడ్కోలు తీసుకుంటున్నాడట. అందుకే ఆయన గురించి నాగచైతన్య ట్విట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో.. రేసర్ నేపథ్యంలో ఓ సినిమా తీయాలని నెటిజెన్స్ కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news