PPP… పుంగనూరు పెద్దిరెడ్డి పాపాలు అంటూ పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డారు నారా లోకేష్. దోచుకునేది కొండంత చేసినా అభివృద్ధి సున్నా..పెద్దిరెడ్డినీ పెద్దయానా అని పిలవాలంటా….. ఎందుకు పిలవాలి పెద్దయానా అని పెద్దిరెడ్డి నీ.. అంటూ మండిపడ్డారు. ఇసుక,గంజాయి,ఎర్రచందనం,కబ్జాలు,దందాలు చేస్తున్నందుకు పెద్దయానా అని పిలవాలా…అని నిలదీశారు.
శివశక్తి డైరీతో రైతులను దోచుకుంటూన్నారు..రాష్టం మొత్తం అమూల్ ఉంది… మరి పుంగనూరులో ఎందుకు అమూల్ లేదని నిలదీశారు.పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పెట్టినా ఫ్యాక్టరీకే మామిడి అమ్మాలి … లేదంటే దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇటు మామిడి రైతులు,అటు పాడి రైతులను దోచేస్తున్నారు..రైతుల భూములు ఖాలీగా కనపడితే చాలు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. పదివేల కోట్ల పైనా దోచుకున్నాడు పాపాల పెద్దిరెడ్డి… పులివెందల కూడా పుంగనూరు పెట్టిన అన్ని కేసులు పెట్టలేదని నిలదీశారు. భయం మా బయోడేటాలో కూడా లేదు పెద్దిరెడ్డి…ఎమీ చేస్తావో చేసుకో… మదనపల్లెలో పుంగనూరును కలుపూతామన్నారు.