నూతన ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సంధు నియామకం

-

భారత ఎన్నికల కమిషన్లో ఉన్న ముగ్గురి సభ్యులు ఉంటారు. కాగా ఫిబ్రవరిలో అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, కొద్ది రోజుల క్రితం అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామా చేయడంతో రెండు స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో కేంద్రం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఉన్నారు. అయితే ఈ రోజు ఆయనను కమిటీలో పాల్గొనాలని పిలిచారు.

అనంతరం చౌదరి మాట్లాడుతూ.. నన్ను నామమాత్రంగానే కమిటికి ఆహ్వనించారు.. ఇప్పటికే అక్కడ ఇద్దరు పేర్లను ఖరారు చేశారని చెప్పుకొచ్చారు. కాగా ఎన్నికల కమిషనర్లుగా ఖారారైన జ్ఞానేశ్ కుమార్ కేరళకు చెందిన వారు కాగా.. సుబ్బీర్ సింగ్ సంధు పంజాబ్ వ్యక్తి కాగా వీరిద్దరు ఒకే బ్యాచ్ కు చెందిన వారు కావడం విశేషం. కాగా ఎన్నికల కమిషనర్లుగా నియమించిన జ్ఞానేశ్ కుమార్ కేరళకు చెందిన వారు కాగా.. సుబ్బీర్ సింగ్ సంధు పంజాబ్ వ్యక్తి కాగా వీరిద్దరు ఒకే బ్యాచ్ కు చెందిన వారు కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news