IND VS BAN : ఇవాళ భారత్, బంగ్లా మధ్య మూడో వన్డే.. బ్యాటింగ్ కు దిగిన బంగ్లా

-

ఇవాళ భారత్, బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య చివరి వన్డే జరగనుంది. ఇప్పటికే చేరో మ్యాచ్ గెలుచుకోవడంతో ఇవాళ మ్యాచ్ సిరీస్ ను నిర్ణయించనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని హార్మోన్ ప్రీత్ సేన పట్టుదలతో ఉంది.

విజయం సాధించాలంటే భారత్ టపార్డర్ బ్యాటర్లు రాణించాల్సిందే. అటు బంగ్లాదేశ్ విజయం కోసం శతవిధాల ప్రయత్నించనుంది. కాగా కాసేపటి క్రితమే ఈ మ్యాచ్‌ టాస్‌ ప్రక్రియ పూర్తికాగా.. మొదట బంగ్లా బ్యాటింగ్‌ చేస్తోంది.

India Women (Playing XI): Smriti Mandhana, Shafali Verma, Yastika Bhatia(w), Harmanpreet Kaur(c), Jemimah Rodrigues, Harleen Deol, Deepti Sharma, Amanjot Kaur, Sneh Rana, Devika Vaidya, Meghna Singh

Bangladesh Women (Playing XI): Shamima Sultana, Sobhana Mostary, Fargana Hoque, Lata Mondal, Ritu Moni, Nigar Sultana(w/c), Rabeya Khan, Nahida Akter, Fahima Khatun, Sultana Khatun, Marufa Akter

Read more RELATED
Recommended to you

Latest news