మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ : స్థిరంగా బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్. ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు తెలుగు రాష్ట్రాల‌లో స్థిరంగా కొన‌సాగుతున్నాయి. బంగారం ధ‌రలలో శ‌నివారం కూడా ఎలాంటి మార్పులు లేకుండా ఉంది. అలాగే వెండి ధ‌ర‌లు శ‌నివారం కాస్త త‌గ్గాయి. నేడి స్థిరంగా కొన‌సాగుతున్నాయి. అయితే బంగారం ధ‌ర‌లు ఢిల్లీతో పాటు ముంబై, కోల్ క‌త్త న‌గ‌రాల్లో స్వ‌ల్పంగా తగ్గాయి. కానీ బంగారం ధ‌ర‌లు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని న‌గ‌రాల్లో స్థిరంగా ఉన్నాయి. కాగ నేడు దేశంలో ప‌లు ప్ర‌ధాన‌మైన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.


హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,100 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,100 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,800 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,300 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,1500 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news