కోర్టుతో బిడ్డను చంపించాలనుకుంటున్నారా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

-

తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్చిత్తి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటే ఓ మహిళ చేసిన అభ్యర్థన పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారా అని సిజెఎఐ ప్రశ్నించారు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపుకోలేమని వ్యాఖ్యానించారు. తన గర్భవిచ్చితికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత ఇటీవల సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కొంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని మానసికంగా ఆర్థికంగా తాను మూడో బిడ్డను కానీ పెంచే పరిస్థితిలో లేనని ఆమె కోర్టుకు వెల్లదించింది. ఈ పిటిషన్ పై తలత విచారణ జరిపిన దిసభ్య ధర్మాసనం వైద్య పరంగా గర్భ విద్యుత్తు చేసుకునేందుకు అక్టోబర్ 9న ఆమెకు అనుమతించింది.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. ఈ పిటీషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ చంద్రచూడు నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది ఈ నేపథ్యంలో గర్భవిచ్చితి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సిజెఐ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి హక్కుతోపాటు గర్భస్థ శిశువుహక్కుల మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందన్నారు ఆ పిండము సజీవంగా ఉంది బతికే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పిండం గుండెచప్పుడును ఆపమని మేమే ఏమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా ఆ బిడ్డను మేము చంపలేమని ధర్మాసము తెలిపింది. ఈ పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురు చూశారు ఇంకెన్ని వారాలు మోయలేరా అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుందని కోర్టు అభిప్రాయం పడింది.

Read more RELATED
Recommended to you

Latest news