Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పుల దాడి..!

-

Donald Trump shooting live former president safe after assassination attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు మరో షాక్‌ తగిలింది. మరోసారి డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపారు. గోల్ఫ్‌ ఆడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‌పై తుపాకీ పేల్చాడు ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి.

Donald Trump shooting live former president safe after assassination attempt

దీంతో వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు పోలీసులు. ఇక ఈ సంఘటన అనంతరం పోలీసులు కీలక ప్రకటన కూడా చేశారు. ట్రంప్‌ క్షేమమేనని సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు ప్రకటించారు. అటు కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news