Fitness Influencer: 143 కిమీ స్పీడ్ తో బైక్‌ను ఢీకొట్టిన రజత్ దలాల్..వీడియో వైరల్

-

రాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ రజత్ దలాల్ ఢీకొట్టాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఢిల్లీలోని ఫరీదాబాద్ – బదర్‌పూర్ రోడ్డుపై 143 కిలోమీటర్ల వేగంతో రాష్ డ్రైవింగ్ చేసి బైక్‌ను ఢీకొట్టాడు ఇన్‌స్టాగ్రామ్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ రజత్ దలాల్.

Fitness Influencer Rajat Dalal After He Allegedly Knocks Down Biker On Highway With SUV Speeding Over 140 Kmph

బైక్‌ను ఢీకొట్టగానే ఏం పర్లేదు రోజూ నాకు ఇదే పని అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ అలాగే రాష్ డ్రైవింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Who Is Rajat Dalal? Fitness Star Nabbed For Abduction And Assault - TheDailyGuardian

ఇక కింద ఉన్న వీడియోలో, రజత్ దలాల్ అని చెప్పుకునే వ్యక్తి రద్దీగా ఉండే రహదారిపై గంటకు 140 కిమీ వేగంతో డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఈ నిర్లక్ష్యపు వేగంతో ఓ బైకర్‌ను ఢీకొట్టి ఆపడానికి ప్రయత్నించలేదు. అతని పక్కన కూర్చున్న ఒక స్త్రీ అతనికి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని సలహా ఇస్తుంది, దానికి అతను ఏం ప్రాబ్లమ్‌ లేదు అని నిర్మొహమాటంగా ప్రతిస్పందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news