స్థిరం గా బంగారం ధ‌ర‌లు.. రెండు చోట్ల భారీగా త‌గ్గుద‌ల‌

-

బంగారం ధ‌ర‌లు ఈ రోజు ప‌లు న‌గ‌రాల్లో స్థిరం గా కొన‌సాగుతున్నాయి. అయితే ఒక రెండు న‌గ‌రాల్లో మాత్రం బంగారం ధ‌ర‌లు భారీ గా త‌గ్గుతున్నాయి. అయితే గ‌త మూడు రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌తూనే ఉన్నాయి. గురువారం కూడా బంగారం ధ‌ర‌లు భారీగానే త‌గ్గాయి. తాజా గా శుక్ర వారం మాత్రం ధ‌ర‌ల లో ఎలాంటి మార్ప‌లు లేకుండా స్థిరం గా ఉంటున్నాయి.

అయితే ఈ మ‌ధ్య కాలంలో థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌నే వార్త లు ఎక్కువ వినిపిస్తున్న నేప‌థ్యం లో ప్ర‌జ‌లు బంగారం కొనుగోల్ల ను ఎక్కువ గా జ‌ర‌ప‌డం లేదు. దీంతో బంగారం డిమాండ్ ప్ర‌స్తుతం కాస్త ప‌డి పోయింది. దీంతో బంగారం ధ‌రలు దిగివ‌స్తున్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే ఈ రోజు బంగారం ధ‌ర‌లు దేశం లో పలు న‌గ‌రాల్లో ఎలా ఉన్నాయో చూద్దం.

హైద‌రాబాద్ లో బంగారం ధ‌ర‌లు స్థిరం గా ఉన్నాయి. 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,600 గా ఉంది. అలాగే 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650 వ‌ద్ద కొన‌సాగుతుంది.

విజ‌య‌వాడ లో కూడా ధ‌ర‌లు స్థిరం గా ఉన్నాయి. 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,600 గా ఉంది. అలాగే 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650 వ‌ద్ద కొన‌సాగుతుంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,750 గా ఉంది. అలాగే 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,000 వ‌ద్ద కొన‌సాగుతుంది.

ముంబై న‌గ‌రంలో బంగారం ధ‌ర భారీ త‌గ్గింది. 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,580 గా ఉంది. అలాగే 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,580 వ‌ద్ద కొన‌సాగుతుంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,600 గా ఉంది. అలాగే 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650 వ‌ద్ద కొన‌సాగుతుంది.

చెన్నై న‌గ‌రంలో బంగారం ధ‌ర భారీ గా త‌గ్గింది. 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,670 గా ఉంది. అలాగే 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,730 వ‌ద్ద కొన‌సాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news