మ‌హిళల‌కు గుడ్ న్యూస్.. భారీగా త‌గ్గిన బంగారం స్థిరంగా వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్. ఈ రోజు బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. అలాగే వెండి ధ‌ర‌ల్లో కూడా ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. అయితే బంగారం వ‌రుసగా రెండో రోజు కూడా ధ‌ర‌లు త‌గ్గాయి. దీంతో బంగారం కొనుగోలు దారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఈ రెండు రోజుల్లో బంగారం కొనుగోల్లు కూడా పెరుగుత‌న్నాయి. అలాగే వెండి ధ‌ర‌లు నిన్న పెరిగాయి. నేడు ధ‌ర‌ల‌లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉండ‌టంతో ఎక్కువ మంది వెండిని కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. అలాగే నేడు దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,260 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,300 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,260 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,300 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,600 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,500 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,010 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,010 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,500 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,000 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,500 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,260 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,500 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news