Fixing : ఫిక్సింగ్‌కు పాల్పడిన విండీస్ క్రికెటర్!

-

క్రికెట్‌ లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కామన్‌ అయిపోయింది. అయితే.. తాజాగా లంకా ప్రీమియర్ లీగ్ లో ఫిక్సింగ్ కు పాల్పడ్డాడనే అభియోగాలపై వెస్టిండీస్ క్రికెటర్ డెవోన్ తామస్ పై ICC వేటువేసింది. 2021 IPL సీజన్ లో అతడు ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ICC తెలిపింది.

కరీబియన్ ప్రీమియర్ లీగ్, అబుదాబి T10 టోర్నీ ల్లో కూడా బుకీలు తనను సంప్రదించిన విషయం థామస్ దాచిపెట్టారని, విచారణకు అతడు సహక రించలేదని ICC పేర్కొంది. వెస్టిండీస్ తరఫున థామస్ ఒక టెస్టు, 12 T 20 లు, 21 వన్డేలు ఆడారు.

Read more RELATED
Recommended to you

Latest news