BREAKING: నాకు ఇంజక్షన్లు ఇవ్వండి…కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ !

-

నాకు ఇంజక్షన్లు ఇవ్వండి…కోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్…ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. అయితే.. తాజాగా తన షుగర్ పెరుగుతోంది, ఇన్సులిన్ ఇవ్వండని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

Kejriwal approached the court to give insulin to himself in Tihar Jail

తీహార్ జైల్లో ఉన్న తనకు ఇన్సులిన్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు కేజ్రివాల్. ఈ మేరకు రౌస్ ఎవిన్యూ కోర్టులో పిటిషన్ వేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇక మధ్యాహ్నం తర్వాత కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ చేయనున్నారు. మరి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటీషన్‌ పై ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version