‘ఆప్’ అభ్యర్థికి ఓటేసిన సోనియా, రాహుల్ గాంధీ ?

-

సోనియా, రాహుల్ గాంధీ ‘ఆప్’ అభ్యర్థికి ఓటేసినట్లు సమాచారం. తొలిసారి కాంగ్రెసేతర పార్టీకి ఓటు వేసిందట రాహుల్ గాంధీ కుటుంబం. పొత్తులో భాగంగా న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఆప్‌ పోటీ చేస్తుండగా.. ఆ పార్టీ అభ్యర్థి సోమనాథ్‌ భారతికి మద్దతిచ్చింది కాంగ్రెస్ పార్టీ.

Lok Sabha polls Sonia Rahul cast vote in New Delhi

దీంతో న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఆప్‌ పోటీ చేస్తుండగా.. సోనియా, రాహుల్ గాంధీ ‘ఆప్’ అభ్యర్థికి ఓటేసినట్లు సమాచారం. ఇక అటు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు.. రేపే ఐపీఎల్ ఫైనల్ ఉన్నా గంభీర్ చెన్నై నుంచి ఢిల్లీకి కేవలం ఓటేసేందుకే వెళ్లి తిరిగి ఇవాళ చెన్నైకి చేరుకోనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news