IPL 2023 : ఇవాళ ఐపీఎల్ లో లక్నోతో బెంగళూరు ఫైట్

-

ఇవాళ ఐపిఎల్ లో ఒకే ఒక మ్యాచ్‌..జరుగనుంది. ఇందులో భాగంగానే నేడు లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. జట్ల మధ్య భీకర పోరు జరగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ లోనూ మళ్లీ కోహ్లీనే కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు.

జట్ల వివరాలు

Lucknow Super Giants XI: KL Rahul (c), Kyle Mayers, Marcus Stoinis/Quinton de Kock, Ayush Badoni, Nicholas Pooran (wk), Deepak Hooda, Krunal Pandya, Naveen Ul-Haq, Ravi Bishnoi, Avesh Khan, Yash Thakur/Yudhvir Singh Charak

Royal Challengers Bangalore XI: Virat Kohli, Faf du Plessis, Shahbaz Ahmed, Glenn Maxwell, Mahipal Lomror, Dinesh Karthik, Suyash Prabhudessai/Karn Sharma, David Willey, Wanindu Hasaranga, Vijaykumar Vyshak, Mohammed Siraj

Read more RELATED
Recommended to you

Latest news