మమతా బెనర్జీకి షాక్..పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీ అరెస్ట్ !

పశ్చిమ బెంగాళ్‌ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ కి బిగ్‌ షాక్‌ తగిలింది. పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీ సన్నిహితుడి నుంచి రూ.21 కోట్లను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. ఇందులో 21 కోట్ల నగదు, 50 లక్షల ఆభరణాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీని అరెస్ఠ్‌ చేసింది. పశ్చిమ బెంగాల్ SSC స్కామ్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీ అరెస్ట్‌ ను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖండించింది. ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.