బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి అస్వస్థత నెలకొంది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కండీషన్ చాలా సీరియస్ గా మారినట్లు చెబుతున్నారు. ఈ తరునంలోనే.. కాసేపటి క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారట.
గైనిక్ సమస్య మరియు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారట ఎమ్మెల్సీ కవిత. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు, వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీ కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు తిహార్ జైలు అధికారులు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.