రేపు ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం…7 దేశాల అధ్యక్షులు, ప్రధానులు రాక

-

కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఈ కూటమి 293 సీట్లు సాధించింది. ఇండియా కూటమి 233 సీట్లతో సరిపెట్టుకున్నది. దీంతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 09న సాయంత్రం 06 గంటలకు ఢిల్లీలోని కర్తవ్యపఢ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

Modi will take oath as Prime Minister tomorrow

రేపు ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో 7 దేశాల అధ్యక్షులు, ప్రధానులు రానున్నారు.

రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న అథితులు

  • శ్రీలంక అధ్యక్షుడు, HE Mr. రణిల్ విక్రమసింఘే;
  • మాల్దీవుల అధ్యక్షుడు, HE డా. మొహమ్మద్
    ముయిజ్జు;
  • సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్, HE Mr. అహ్మద్ అఫీఫ్;
  • బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి, HE షేక్ హసీనా;
  • మారిషస్ ప్రధాన మంత్రి, HE Mr. ప్రవింద్ కుమార్ జుగ్నాథ్;
  • నేపాల్ ప్రధాన మంత్రి, HE Mr. పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’;
  • భూటాన్ ప్రధాన మంత్రి, HE Mr. షెరింగ్ టోబ్గే

 

Read more RELATED
Recommended to you

Latest news