PL 2023 : నేడు ముంబై ఇండియన్స్ తో తలపడనున్న గుజరాత్

-

ఇవాళ ఐపీఎల్‌ లో భాగంగా మరో కీలక పోరు జరుగనుంది. ఇవాళ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ 57వ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

జట్ల అంచనా

MI XI: Rohit Sharma(c), Ishan Kishan(w), Cameron Green, Suryakumar Yadav, Tim David, Nehal Wadhera, Tilak Varma, Chris Jordan, Piyush Chawla, Kumar Kartikeya, Jason Behrendorff

GT XI: Wriddhiman Saha(w), Shubman Gill, Hardik Pandya(c), Vijay Shankar, David Miller, Abhinav Manohar, Rahul Tewatia, Rashid Khan, Mohit Sharma, Noor Ahmad, Mohammed Shami

Read more RELATED
Recommended to you

Latest news