BREAKING : అమెరికాలో కాల్పుల కలకలం..14 మంది మృతి

-

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. వర్జీనియాలోని వాల్‌ మార్ట్‌ స్టోర్‌ లో కాల్పులు జరిగాయి. అయితే.. ఈ కాల్పుల్లో వాల్‌ మార్ట్‌ స్టోర్‌ పనిచేసే వారి తో సహా, మరో 14 మంది మృతి చెందారు.

అంతేకాదు.. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు అయ్యాయి. ఇక క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇక ఈ కాల్పులు జరిపిన వాల్‌ మార్ట్‌ స్టోర్‌ మేనేజర్‌ను కాల్చి చంపారు పోలీసులు. అయితే.. వాల్‌ మార్ట్‌ స్టోర్‌ మేనేజర్‌ ఎందుకు కాల్పులు చేశాడో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news