IPL 2023 : SRH ప్లేయర్లకు క్లాస్ పీకిన ధోని

-

IPL 2023లో మ్యాచ్‌ లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రోజున సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది.

ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్కే కెప్టెన్ ధోనిని ఎస్ ఆర్ హెచ్ యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్ధగా వినడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ ఆడుతున్నంత సే పే ధోని అవతలి జట్టును ఆటగాలను ప్రత్యర్థిగా చూస్తాడు. ఒకసారి మ్యాచ్ ముగిసింది అంటే ధోని ప్ర త్యర్థి జట్టుతోనే ఎక్కువగా గడపడడానికి ఇష్టపడతాడు.

Read more RELATED
Recommended to you

Latest news