Gold Silver Price : స్థిరంగా బంగారం, పెరిగిన‌ వెండి ధ‌ర‌లు

-

గత రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధ‌ర‌లు భారీ గా త‌గ్గిన విషయం తెలిసిందే. తాజా గా ఈ రోజు బంగారం ధ‌ర‌లు స్థిరం గా ఉన్నాయి. అలాగే వెండి ధ‌రలు కాస్త పెరిగాయి. దేవ వ్యాప్తం గా ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్ర‌తి కిలో గ్రాము వెండి పై రూ. 200 పెరిగింది.

అయితే బంగారం మాత్రం ఎలాంటి మార్పు చెంద‌క స్థారం గా ఉంటుంది. గ‌త కొద్ది రోజుల నుంచి సామాన్యు ల‌కు ఊర‌టనిచ్చే విధంగా బంగారం, వెండి ధ‌ర‌లు తగ్గుతూ వ‌చ్చింది. చాలా రోజుల త‌ర్వాత ఈ రోజు వెండి ధ‌ర కాస్త పెరిగింది. అయితే దేశ వ్యాప్తం గా వెండి బంగారం ధ‌ర‌లు ఈ రోజు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 44,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 48,760 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 67,800 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 44,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 48,760 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 67,800 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 46,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 51,100 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 62,900 గా ఉంది.

ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 46,630 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 47,630 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 62,900 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 49,800 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 62,900 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 44,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 48,760 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధ‌ర రూ. 62,900 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news