IPL 2023 : ఢిల్లీని చిత్తు చేసిన హైదరాబాద్..టోర్నీలో 3వ విజయం

-

IPL 2023 : ఢిల్లీని చిత్తు చేసింది హైదరాబాద్. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో SRH 9 రన్స్ తేడాతో విజయం సాధించింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ… ఆరంభంలోనే వార్నర్ డకౌట్ అయినా సాల్ట్(59), మార్ష్(63) రాణించారు.

వీరు కీలక సమయంలో అవుట్ అవ్వడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ ఒత్తిడికి లోనై వెంట వెంటనే అవుట్ అయ్యారు. చివర్లో అక్షర్(29) పోరాడిన DC 188/6 కే పరిమితమైంది. SRH బౌలర్లలో మార్కండే 2, అభిషేక్, భువీ, హోస్సేన్, నటరాజన్ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news