MS Dhoni : ధోనీకి సర్జరీ… హెల్త్ అప్‌డేట్ పై CSK కీలక ప్రకటన..

-

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోని గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోని మోకాలికి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోని మోకాలి శస్త్ర చికిత్స విజయవంతం కాగా… ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సీఎస్కే సీఈవో విశ్వనాథన్ తెలిపారు.

‘రెండు రోజుల్లో ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయవచ్చు. తర్వాత కొంతకాలం ధోని విశ్రాంతి తీసుకుంటారు. మరి ఐపిఎల్ కు సన్నద్ధమయ్యేందుకు ఇప్పుడు ధోనీకి మరింత సమయం దొరుకుతుంది’ అని పేర్కొన్నారు. కాగా, ఈ సీజన్ లో మోకాలి గాయంతో ధోని ఇబ్బంది పడ్డాడు. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌ 2023 లో.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు.. ఫైనల్‌ లో గుజరాత్‌ పై గెలిచి.. కప్‌ ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news