భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?

-

వాహనదారులకు బిగ్ అలర్ట్. పార్లమెంట్ ఎన్నికలవేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృతంలోని బిజెపి సర్కార్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

డిసెంబర్ 31వ తేదీ లోపు… పెట్రోల్ మరియు డీజిల్ ధర తగ్గింపు పై ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతుంది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలను లీటర్ కు 8 రూపాయల నుంచి పది రూపాయల వరకు తగ్గించే యువతరంలో మోడీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలిపిన వెంటనే పెట్రోల్ మరియు డీజిల్ ధరల తగ్గింపు పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news