Get Ready : రాత్రి 8:15 గంటలుకు NBK 107 టైటిల్ అనౌన్స్

-

అఖండ సినిమా హిట్ తో మంచి ఖుషి లో ఉన్నారు బాలయ్య. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా కు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు.

Nbk 107 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా ఫిక్స్ అయింది. అలాగే షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే… వరుసగా అప్డేట్లను వదులుతోంది చిత్ర బృందం.

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్రం బృందం. ఈ సినిమా టైటిల్ వీడియో రిలీజ్ చేస్తూ.. టైటిల్ రిలీజ్ టైం ఫిక్స్ చేసింది చిత్ర బృందం. ఇవాళ రాత్రి 8:15 గంటలకు ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నట్లు ఓ వీడియో ద్వారా తెలిపింది. ఇందులో బాలయ్య చాలా ఫవర్‌ఫుల్‌ డైలాగులతో రెచ్చిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news