Neha Sharma: విస్కీ బాటిల్ ముందర పెట్టి..భారీ ఎద అందాలు బయటపెట్టి మత్తెక్కిస్తున్న నేహా శర్మ

-

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు బ్రాండ్స్ ప్రమోషన్స్ పైన ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. వాటిని ప్రమోట్ చేయడం ద్వారా ఇన్ కమ్ రావడంతో పాటు తమ పాపులారిటీ ఇంకా పెరుగుతుందని వారు భావిస్తున్నట్లున్నారు. బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ విస్కీ ప్రమోషన్స్ చేస్తున్నట్లు ఇటీవల తెలిపింది. తాజాగా మరో ముద్దుగుమ్మ ఆమె బాటలో వెళ్లింది.

తన హాట్ ఫొటోస్ తో నెట్టింట హీట్ పెంచడమే కాదు..కుర్రకారు మతి పోగొట్టే నేహాశర్మ..జపానీస్ బ్లెండెడ్ విస్కీ ‘టోకి’ ప్రమోషన్స్ చేస్తోంది. ఈ బ్రాండ్ చాలా హెల్దీ అని పేర్కొంటూ 25 ఏళ్లు పై వయసు వారు ఈ విస్కీ తాగాలని పేర్కొంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. సదరు పోస్ట్ చూసిన నెటిజన్లు ‘వావ్ దిస్ లుక్స్ అమేజింగ్, లవ్ యూ, సూపర్, లవ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ భామ సదరు ఫొటోలో చాలా హాట్ గా కనబడుతోంది. క్లియర్ క్లీవేజ్ షోతో కుర్రకారు మతి పోగొడుతోంది. అందమైన నవ్వుతో ఓ వైపు చంపుతూనే, మరో వైపున ఎద అందాలు బయటపెట్టి కైపెక్కిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ సుందరి..ప్రజెంట్ బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడును ‘సోషల్ మీడియా క్వీన్’ అంటుంటారు.

https://www.instagram.com/p/CcaHtxaO_n8/

Read more RELATED
Recommended to you

Latest news