కొంత మంది హీరోయిన్స్ చాలా బొద్దుగా ముద్దుగా ఉంటారు. మరి కొంత మంది సన్నగా, రివట లాగా కొలతల ప్రకారం హాట్ గా కనిపిస్తూ ఉంటారు. ఈ రెండో కోవకు చెందిన అందగత్తె మన డి జే టిల్లు సినిమాలో నటించిన నేహా శెట్టి. ఆమె ఆ సినిమాలో నల్ల చీర మాత్రమే కట్టుకొని హాట్ నెస్ ను ఇలా కూడా చూపవచ్చు అని నిరూపించింది. ఈ సినిమా చూసి అందరూ ఆమె కొంటె గ్లామర్ కు పిదా అయ్యారు.
ఇక ఆమె ఏ మాత్రం గ్యాప్ దొరికినా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.ఎప్పటి కప్పుడు తన అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.ఈ బ్యూటీ ఫొటోలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి.
డీజీ టిల్లు’ రెండో పార్ట్ లో నేహా శెట్టి అవకాశం దక్కలేదు.ప్రస్తుతం ఈ బోల్ట్ బ్యూటీ యంగ్ హీరో కార్తీకేయ సరసన ‘బెదురులంక 2012లో నటిస్తోంది. రీసెంట్ గా చిత్రం నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. తాజాగా ఆమె ఫారిన్ వెకేషన్ లో ఉంది. అక్కడ ఒళ్ళు విరుచుకుంటూ కమాన్ అంటూ రెచ్చ గొడుతున్నట్లు పోజు ఇచ్చింది. ఇలా ఉంటే కుర్రాళ్ళు ఎలా బతకాలి దేవుడా…