ఎదపరువాలతో చెమటలు పట్టిస్తున్న నేహాశర్మ..!

-

రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లోకి వచ్చిన మొదటి సినిమాతోనే తన అందాలతో సెన్సేషనల్ గుర్తింపు క్రియేట్ చేసుకున్న ఈమె తన అందాల పరువాలకు యువత మొత్తం ఫిదా అయ్యారు. చిరుత చిత్రం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె అదే సమయంలో రాంచరణ్ , నేహా శర్మల మధ్య కొన్ని గాసిక్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజీ లభించింది.

స్టన్నింగ్ లుక్ తో మాయ చేసే చూపులతో అందరినీ ఆకట్టుకుంది. అదే క్రేజ్ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఒకటి రెండు చిత్రాలలో మాత్రమే నటించింది. గ్లామర్ పరంగా మంచి ఇమేజ్ ఉన్నా సరే అవకాశాలు మాత్రం లభించలేదు ఇకపోతే సోషల్ మీడియాలో ఈమెకు రోజురోజుకీ పాపులారిటీ మరింత పెరిగిపోతుందని చెప్పాలి. ప్రస్తుతం ఆఫర్స్ కరువవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ కి మకాం మార్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల హాట్ ఫోటోలను వదులుతూ యువతకు గిలిగింతలు పెడుతోంది. క్లీవేజ్ షో, బికినీ ఫోజులతో మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే తాజాగా టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనింది. అక్కడ కళ్ళు చెదిరే లెహంగా ధరించి ర్యాంపు పై వాక్ చేసింది. ఈమె అందాలకు అక్కడి వారు తమను తాము మైమరిచిపోయారు. ఎల్లో కలర్ లో ఉన్న లెహంగా బ్లౌస్ లో నేహా శర్మ ఇస్తున్న ఫోజులకు యువత ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇకపోతే ఆమె ధరించిన బ్లౌజ్ చాలా విచిత్రంగా ఉందని చెప్పాలి. పాక్షికంగా ఎద పరువాలను చూపిస్తూ మత్తుతో చిత్తు చేస్తోంది. ఇక ఈమె బోల్డ్ ఫోటోషూట్లను చూసి యువత మొత్తం ఆకర్షితులవుతున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటోలకు మరింత ఆదరణ లభిస్తుంది అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news