Nehashetty : షర్ట్ బటన్స్ తీసి కాకరేపుతున్న డీజే టిల్లు పోరి…!

-

పూరీజ‌గ‌న్నాత్ త‌న‌యుడు ఆకాష్ పూరీ హీరోగా తెర‌కెక్కిన మెహ‌బూబా సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యమైన బ్యూటీ నేహాశెట్టి. మొద‌టి సినిమాలోనే నేహాశెట్టి త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. స్లిమ్ లుక్ లో కుర్రాళ్ల మ‌తిపోగొట్టింది. అంతే కాకుండా మొద‌టి సినిమాతో వ‌చ్చిన క్రేజ్ తో సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన గల్లీ రౌడీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

అయితే మొద‌టి సినిమా మెహ‌బూబా రెండో సినిమా గ‌ల్లీ రౌడీ రెండూ కూడా డిజాస్ట‌ర్ లు గానే నిలిచాయి. ఇక హిట్టు కొట్ట‌క‌పోయానా బ్యూటీ క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. వరుస ఆఫ‌ర్ల‌తో టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ బ్యూటీ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సిద్దూ హీరోగా తెర‌కెక్కిన డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

ఇప్ప‌టి కే ఈ సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ లు విడుద‌ల కాగా క్రేజీ రెస్పాన్స్ వ‌స్తోంది. యూత్ ను ఆక‌ట్టుకునే విధంగా ఉన్న ఈ సినిమా ట్రైల‌ర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో హీరోతో పాటూ హీరోయిన్ నేహ‌శెట్టి క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఇక త‌ర‌చూ సోష‌ల్ మీడియా యాక్టివ్ గా ఉండే నేహ‌శెట్టి గ్లామ‌ర్ డోస్ ను కూడా పెంచేసింది.

డీజే టిల్లు ట్రైల‌ర్ లో హాట్ డైలాగులు లుక్స్ తో ప్రేక్ష‌కుల‌కు పిచ్చెక్కించింది. ఇక అదే రేంజ్ లో సోష‌ల్ మీడియాలోనూ రెచ్చిపోతోంది. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్ల మ‌తి పోగొడుతోంది. కొత్త కొత్త ఫోటో షూట్ ల‌తో ముందుకు వ‌స్తూ నెట్టింట అందాల విందు పెడుతోంది.

రీసెంట్ గా ఈ అమ్మ‌డు మ‌రికొన్ని ఫోటోల‌ను ఫ్యాన్స్ కోసం వ‌దిలింది. ఆ ఫోటోలో బెడ్ పై ప‌డుకుని ఫోన్ మాట్లాడుతూ అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. ఇక మ‌రో ఫోటో షూట్ లో వైట్ ఇన్న‌ర్ తో క‌నిపిస్తోంది. టాప్ లేకుండా ఈ అమ్మ‌డు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news