మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ గా ధనుష్ ‘నేనే వస్తున్నా’ టీజర్

-

 

 

 

 

 

 

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ధనుష్. తాజాగా మరో తమిళ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నేనే వస్తున్నా. నానే వరువెన్ టైటిల్తో తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది.

 

అయితే లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రం. ఇది టీజర్ ఆధ్యాంతం అదిరిపోయేలా ఉంది. ధనుష్ ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేసే వ్యక్తిగా అలాగే మరోవైపు బిల్లు ఎక్కువ పెట్టి కొంతమందిని వేటాడుతున్న వ్యక్తిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు ధనుష్. దర్శి హీరో కం విలన్ గా కనిపించబోతున్నాడని టీజర్ తో హిట్ ఇచ్చినట్లు అర్థమవుతుంది టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కూడా త్వరలోనే కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news