అసభ్యకర ప్రశ్న… కియారా రిప్లై కి దిమ్మ తిరిగి పోయింది..!

-

ఓవైపు బాలీవుడ్తో పాటు మరో వైపు టాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. హోమ్లీ పాత్రలో నటించడంతో పాటు బోల్డ్ పాత్రల్లో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవలే లవ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో అత్యంత బోల్డ్ గా నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నిజ జీవితంలో కూడా ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే వారికి బోల్డ్ గానే సమాధానం ఇస్తూ ఉంటుంది.

సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల తో మాట్లాడుతున్న సమయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి అనే విషయం తెలిసిందే. చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నెటిజన్లు . ఇటీవలే కియారా అద్వాని ఒక అసభ్యకరమైన ప్రశ్నే అడిగగా దానికి సరైన సమాధానం ఇచ్చింది కియారా. మీకు శృంగారం కంటే ఏది ఎక్కువగా సంతోషం ఇస్తుంది అంటూ నెటిజన్ ప్రశ్నించగా పిజ్జా షాపింగ్ సినిమాలు చూడటం అంటూ సమాధానం ఇచ్చింది కియారా. దీంతో తన ప్రశ్నకు చిరాకు పడుతుంది అనుకున్న కియారా కూల్ గా సమాధానం ఇవ్వడంతో దిమ్మతిరిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news