ఎప్పుడు ఈ 5 అనుకోకండి.. వీటి వలనే మీ పార్టనర్ తో విడిపోవాల్సి వస్తుంది..!

-

చాలామంది ప్రేమికులు మీద కానీ జీవిత భాగస్వామి మీద కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వలన వారి రిలేషన్షిప్ ముక్కలైపోతుంది. వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఇలా మీరు అస్సలు అనుకోకండి. ఇలా అనుకుంటే మీరు మీ పార్ట్నర్ తో విడిపోవాల్సి వస్తుంది. ఎప్పుడూ మీ పార్టనర్ ఆనందం గానే చూసుకుంటారని… ఎప్పుడూ మీ పార్ట్నర్ వలన మీకు ఎలాంటి ఇబ్బంది రాదు ఆని మీరు అనుకుంటే పొరపాటే. ఒకవేళ కనుక మీరు ఇలా అనుకుంటే అది నిజంగా మీ తప్పే. దీని వలన మీ రిలేషన్ ముక్కలైపోయే ప్రమాదం ఉంది.

ఎప్పుడూ కోపం రాదనుకోవడం:

మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారని… ఆనందంగా చూసుకుంటారని అనుకోకండి. కోపం రావడం ఇలాంటివన్నీ కూడా రిలేషన్షిప్ లో సహజం. అయితే ఎప్పుడు గొడవలు ఆడుకోవడం అనేది చెడ్డ విషయం అని మీరు భావించకండి.

ఎప్పుడూ నేను చెప్పేది ఒప్పుకుంటారు:

ఎప్పుడు నేను చెప్పేది ఒప్పుకుంటారని మీరు అస్సలు అనుకోకండి. ఒక్కొక్కసారి వాళ్లు చెప్పేది మంచి అవ్వచ్చు కాబట్టి ఇలా అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని ఇబ్బందుల్లో పడకండి.

ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంటాము:

ఏ రిలేషన్ షిప్ కూడా పర్ఫెక్ట్ గా ఉండదు. ఏ రిలేషన్షిప్ లో అయినా సమస్యలు వస్తూపోతూ ఉంటాయి అంతేకానీ ఎప్పుడూ ఆనందంగా మాత్రమే ఉంటాము… ఏ సమస్య రాదు పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అనుకోకండి.

ప్రేమ అనేది సీతాకోకచిలుకల్లా హరివిల్లులా ఉంటుంది:

ప్రేమ అనేది కేవలం సీతాకోకచిలుకల్లా ఇంద్రధనస్సులా మాత్రమే ఉండదు ప్రతిరోజు ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుని ఉంటున్నట్లయితే కచ్చితంగా మీ బంధం ముక్కలైపోతుంది. చాలామంది భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ విడిపోవడానికి కారణాలు ఇవే.

Read more RELATED
Recommended to you

Latest news