ఏడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

-

 

కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

రాష్ట్రం పేరు

గవర్నర్ పేరు

బిహార్

లాల్ జీ టాండన్

ఉత్తరాఖండ్

బేబీ రాణి మౌర్య

హరియాణ

సత్యదేవ్ నారాయణ్ ఆర్య

సిక్కిం

మేఘాలయ గవర్నర్ గా పనిచేస్తున్న రంగా ప్రసాద్ బదిలీ అయ్యారు

జమ్మూకశ్మీర్

బిహార్ గవర్నర్ గా పనిచేస్తున్న సత్యపాల్ మాలిక్

త్రిపుర

హరియాణ గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి

మేఘాలయ  త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ ని బదిలీచేశారు

 

Read more RELATED
Recommended to you

Latest news