హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ : నేటి నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌..

-

హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇవాల్టి నుంచి స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ఆపరేషన్ రోప్ (అడ్డంకెల పార్కింగ్ మరియు ఆక్రమణల తొలగింపు)ను ముమ్మరం చేశారు పోలీసులు. ఫుట్ పాత్ మీద ఉన్న ఆక్రమణలపై కేసులు నమోదు చేసేందుకు సిద్దం అయ్యారు.

స్టాప్ లైన్‌ను , సిగ్నల్ వద్ద గీత దాటితే వంద రూపాయల జరిమానా వేయనున్నారు. ఫ్రీ లెఫ్ట్ ను బ్లాక్ చేస్తే నుండి 1000 వరకు జరిమానా, రాంగ్ పార్కింగ్ ఫోర్ వీలర్‌కు రూ.600 తో పాటు రూ.100 జరిమానా వేయనున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఉచిత క్యారేజీ మార్గం కోసం చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న సంస్థల యజమానులందరూ స్వచ్ఛందంగా ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version