New Zealand vs India : ఇవాళ ఇండియా, కివీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నేపియర్ వేదికగా జరుగనుండగా, మధ్యాహ్నం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన కివీస్.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
భారత్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా(సి), దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, టిమ్ సౌతీ(సి), లాకీ ఫెర్గూసన్