New Zealand vs India : ఇవాళ ఇండియా, కివీస్ మూడో టీ20

-

New Zealand vs India : ఇవాళ ఇండియా, కివీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ నేపియర్‌ వేదికగా జరుగనుండగా, మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

nz : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్/మైఖేల్ బ్రేస్‌వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్

ind : రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్/సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news