వన్డే వరల్డ్ కప్ 2023 లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..!

-

వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా బెంగగూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ జరిగే మ్యచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పులు చేసాయి. ఇష్ సోధి స్థానంలో లోకీ ఫెర్గూసన్ కవిస్ తుది జట్టులోకి రాగా కసున్ రజిత స్థానంలో చమిక కరుణరత్నే లంక ప్లేయింగ్ ఎలెవ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

న్యూజిలాండ్ తుది జట్టు : డెవాన్ కాన్వె, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్0, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్ మన్, మిచెల్ సాంట్నర్, లోకీ ఫెర్గూసన్, టిమ్ సౌతి, ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు.

శ్రీలంక తుది జట్టు :

పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్) సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వ, మహేష్ తీక్షణ, దుష్మంత, చమీర, చమిక కరుణరత్నే, దిల్షన్ మధుశంక.

Read more RELATED
Recommended to you

Exit mobile version