సుశాంత్ చావుకి దుబాయ్ కి లింకులు…!

-

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించి ఇప్పుడు దుబాయ్ కి కూడా లింకులు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. దుబాయ్ కి కూడా కొన్ని లింకులు ఉన్నాయి అని, సిబిఐ వాటి మీద కూడా దృష్టి పెట్టింది అని ఒక ప్రముఖ పత్రిక తన కథనం లో వెల్లడించింది. ఈ ఆత్మహత్య వ్యవహారంలో ఉన్న వారి మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నాయి.

సినీ ప్రముఖులను కొందరిని సిబిఐ విచారణకు ఆహ్వానించే సూచనలు ఉన్నాయనే వార్తలు బాలీవుడ్ ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుశాంత్ సింగ్ ఎక్కడ అయినా పెట్టుబడులు పెట్టారా అనే దానిపై సిబిఐ, ఈడీ, ఐటి శాఖలు ఫుల్ గా రంగంలోకి దిగి వాస్తవాలను బయటకు లాగి కంగనా చెప్పిన పెంగ్విన్ లను బయటకు లాగే విధంగా ముందుకు వెళ్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news