వామ్మో.. ఆ యంగ్ హీరో ప్రేమలో నిహారిక.. నాగబాబు ఏం చేశారంటే..?

-

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా మెగా డాటర్ అంటూనే తనకు స్పెషల్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలని ఎంతో ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మొదటగా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి .. ఆ తర్వాత అవకాశాలు హీరోయిన్గా అందుకుంది.. కానీ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు.. కనీసం పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేదు.. అంతలా డిజాస్టర్ టాకులు సంపాదించుకున్నాయి. ఇకపోతే ఈ హీరోయిన్లు పనులు మనకు వర్కౌట్ అవ్వవు అంటూ ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన పెళ్లిని చేసుకొని సక్సెస్ఫుల్గా లైఫ్ను ముందుకు తీసుకెళ్తుంది.

తాజాగా నిహారికకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. నిహారిక ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఒక స్టార్ యంగ్ హీరోతో లవ్ లో పడిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు స్క్రీన్ పై నిహారికను అలా చూసినప్పుడు నిజంగానే ఆమె ఎఫైర్ నడుపుతోందా? అంటూ వార్తలు మరింత వైరల్గా వినిపించాయి. మరి ముఖ్యంగా ఆ హీరోతో హగ్గులు , ముద్దులు అంటూ రెచ్చిపోయిన నిహారిక.. స్క్రీన్ పై అలాంటి సీన్స్ చూసినప్పుడు నిజంగానే ప్రేమలో పడిందా అన్నట్టుగా లీనమైపోయి మరీ నటించింది.

ఇది చూసిన చాలామంది నిజంగానే నిహారిక ఆ కుర్ర హీరో ప్రేమలో పడిపోయింది.. ఆ హీరో మెగా అల్లుడు కాబోతున్నాడు.. నిజంగా అతడు జాక్పాట్ కొట్టాడు అంటూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఆ హీరోతో తిరిగిన యవ్వారం కూడా అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే నాగబాబు కూడా నిహారిక ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలని.. ఆ హీరో అమ్మానాన్నలతో కూడా మాట్లాడారు.. కానీ నాగబాబు ఫ్రెండ్ ఆ హీరో మోసగాడని చెప్పడంతో బ్రేక్ చేసి మరో వివాహం జరిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news