Nivetha Pethuraj : ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నివేదా

-

‘మెంటల్ మది’లో సినిమాతో  తెలుగుతెరకు పరిచయమైంది నివేదా పేతురాజ్. ఈ సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేదా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత పలు టాలీవుడ్ సినిమాల్లో నటించి తన సత్తా చాటింది.

Read more RELATED
Recommended to you

Latest news