అవకాశాల కోసం అందాల గేట్లు ఎత్తాల్సిందే..!!

-

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హీరోయిన్స్ లేకుండా సినిమాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వారు ఉంటేనే సినిమాకు గ్లామర్ వస్తుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా యూత్ మాత్రమే థియేటర్స్ కు వస్తున్నారు. ఇక వారు వచ్చారంటే వారికి కావలసిన మసాలా సాంగ్స్, సీన్స్ పడిపోవల్సిందే. అందుకే హీరోయిన్స్ ఇప్పుడు బికినీ లు వేయడానికి కూడా ఒకే అంటున్నారు.

 

విశ్వక్ సేన్ ధమ్కీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీలో విశ్వక్ సేన్ కి జోడిగా హాట్ బ్యూటీ నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా కోసం అందాల ఆరబోత గాట్టిగా ఉందని అంటున్నారు. ఆమె ఎప్పుడూ లేని విధంగా ఈ  చిత్రంలో రొమాన్స్ ఘాటు పెంచినట్లు అర్థం అవుతోంది. ఇటీవల విడుదలైన ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా అనే లిరికల్ సాంగ్ సూపర్ హిట్ అయింది.

ఇప్పుడు వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.ఈ సాంగ్ లో విశ్వక్ సేన్ డ్యాన్స్, నివేత పేతురాజ్ రొమాన్స్ ఫీక్ లెవెల్ లో ఉంది. ఆ పాటలో వారు ఎలాంటి హద్దులు లేకుండా విచ్చలి విడిగా ముద్దులు, హగ్గుల తో రెచ్చిపోయి నటించారు. ఇన్ని రోజులు కొద్దిగా పద్ధతి గా నటించిన హీరోయిన్ నివేతా పేతురాజ్ ఇక లాభం లేదనుకుని గ్లామర్ గేట్లు ఎత్తివేసింది. అవకాశాలు రావాలంటే అందాల ఆరబోత తప్పదు మరి..

Read more RELATED
Recommended to you

Latest news